ETV Bharat / state

కల్వకుర్తి సమీపంలో 27 క్వింటాళ్ల బెల్లం స్వాధీనం - klky

నాగర్​కర్నూల్ జిల్లాలో సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, పటికను అబ్కారీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నల్లబెల్లం, పటిక స్వాధీనం
author img

By

Published : Apr 3, 2019, 2:05 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని కొట్ర గేట్ సమీపంలో 27 క్వింటాళ్ల బెల్లం, 120 కిలోల పటిక అబ్కారీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీకి వీటిని రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. రెండు వాహనాలు, ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నల్లబెల్లం, పటిక స్వాధీనం

ఇవీ చూడండి:సీఎంను ప్రకటించిన కౌన్సిలర్​... అవాక్కైన మంత్రి..!

Intro:TG_Mbnr_06_03_Councillor_On_Srinivas_Goud_AB_C4

( ) మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మోతినగర్ లో మంగళవారం తెరాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి తరపున హోంమంత్రి మహముద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ పాషా మాట్లాడుతూ... తెరాస ఎంపీ అభ్యర్థిని గెలిపించుకునే "కేసీఆర్ ప్రధాని అవుతారు..., మన సీనన్నా సీఎం అవుతారు" అని అన్నారు. దీంతో సభలో ఒక్కసారి నవ్వులు విరిశాయి.

Body:కౌన్సిలర్ మాటలకు అవాక్కైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంటనే తేరుకొని భాషా చేతిలోని మైకును లాక్కున్నారు.

'"కేసీఆర్ ప్రధాని... కేటీఆర్ సీఎం అవుతారు'" అని మంత్రి సవరించడమే కాకుండా సభలో ఉన్న వారితో పలుమార్లు ఆ మాటలను వల్లె వేయించారు.

Conclusion:బైట్
శ్రీనివాస్ గౌడ్, ఎక్సైజ్ శాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.