ETV Bharat / state

రైతు వేదికలతో వ్యవసాయానికి మంచిరోజులు: నిరంజన్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.

agriculture minister niranjan reddy inaugurated mla camp office at kalvakurthi in nagar kurnool district
రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం: నిరంజన్​ రెడ్డి
author img

By

Published : Jul 8, 2020, 3:53 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా డబ్బులు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని వివరించారు.

రైతు వేదికల ద్వారా రైతు సంఘాలు, అధికారులు, శాస్త్రవేత్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి లాభదాయకమైన పంటలు పండించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ పద్మావతి పాల్గొన్నారు.

రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం: నిరంజన్​ రెడ్డి

ఇదీ చదవండి : ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తిగా నూతన సచివాలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.