ETV Bharat / state

ములుగు జిల్లాలో ఇద్దరు మావోలు అరెస్టు

ములుగు జిల్లా కొత్తపల్లిలో ఇద్దరు మావోయిస్టులను సీఆర్పీఎఫ్​ పోలీసులు పట్టుకున్నారు. కొత్తపల్లి క్రాస్​ రోడ్​ వద్ద కల్వర్టు కింద బాంబు అమర్చడానికి ప్రయత్నిస్తుంటే అనుమానంతో పట్టుకున్నారు.

author img

By

Published : Jun 12, 2019, 3:49 PM IST

ములుగు జిల్లాలో ఇద్దరు మావోలు అరెస్టు

ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో సీఆర్పీఎఫ్ తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కన్పించారు. వారు అజ్ఞాత సభ్యులు చెప్పిన పనులు చేసే కుర్పం రమేష్ , మీడియం చిన్న లక్ష్మయ్యగా గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. కొత్తపల్లి క్రాస్ రోడ్ దగ్గరలో కల్వర్టు కింద కార్డేక్స్​ వైర్​, టిఫిన్​ బాక్స్​ అమర్చాలని ప్రయత్నిస్తుండగా.. పోలీసులు అనుమానంతో అరెస్టు చేసి రిమాండ్​కు పంపారు.

ములుగు జిల్లాలో ఇద్దరు మావోలు అరెస్టు

ఇవీ చూడండి: అమ్మవారి చెంత అక్షరాభ్యాసం... పెరిగిన భక్తుల రద్దీ

Intro:tg_wgl_52_11_naksals_arest_ab_c7_HD
G Raju Mulugu Contributer

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొత్తపల్లి గ్రామ సమీపం లో సీఆర్పీఫ్ పార్టీ తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదస్థి లో కుర్పం రమేష్ , మీడియం చిన్న లక్ష్మయ్య కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా అప్పుడప్పుడు అజ్ఞాత సభ్యులు చెప్పిన పనులును చేస్తూ వారికి సహకరించే వారని,పోలీస్ లను దెబ్బకొట్టే ప్రయత్నం చేయాలని, కొత్తపల్లి క్రాస్ రోడ్ దగ్గరలో ఏదైనా కల్వర్టు కింద బాంబు పెట్టి పోలీస్ లు ఇటువైపు వచ్చినపుడు పేలిస్తే వారు చనిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పగా వారి మాటలు విని కల్వర్టు కింద కార్డేక్స్ వైర్, టిఫిన్ బాక్స్ అమరిస్తుండగా ఇంతలో పోలీస్ లు చూసి అనుమానించి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.

Body:ss

Conclusion:బైట్ :

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.