మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతల జీవిత చరిత్రపై పదిమంది ఆదివాసీ విద్యార్థులు పుస్తకం రాశారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసిన వీరు... ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా భక్తర్, దంతెవాడ జిల్లా కొత్తపల్లిలో ఆదివాసీ గిరిజనుల ఆనావాళ్లు సేకరించి పుస్తకాన్ని రచించారు.
తెలంగాణ కుంభమేళా అయినా మేడారం జాతరలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకం రాయాలన్న ఆలోచన ఏడేళ్ల క్రితం వచ్చిందని అరుణ్ కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి: మేడారంలో వర్షం.. తడుస్తూనే భక్తుల దర్శనం