ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం, కన్నాయిగూడెం , తాడ్వాయి మండలాల్లో రెండో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మూడు జడ్పీటీసీలు, 20 ఎంపీటీసీలు స్థానాలు ఉండగా... 46వేల 891 ఓటర్లు, 103 పోలింగ్ కేంద్రంలాలలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలలో వికలాంగులకు, వృద్ధులకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచారు.
పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య సదుపాయాలు - polling
ఎండల నుంచి ఓటర్లు ఇబ్బందులు పడకుండా పోలింగ్ అధికారులు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. వికలాంగులకు, వృద్ధులకు అవసరమైన సదుపాయాలు కల్పించారు.
అవసరమైన సదుపాయాలు ఏర్పాటు
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం, కన్నాయిగూడెం , తాడ్వాయి మండలాల్లో రెండో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మూడు జడ్పీటీసీలు, 20 ఎంపీటీసీలు స్థానాలు ఉండగా... 46వేల 891 ఓటర్లు, 103 పోలింగ్ కేంద్రంలాలలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలలో వికలాంగులకు, వృద్ధులకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచారు.
Intro:tg_wgl_51_10_rondodesha_ennikalu_av_c7_HD
G Raju mulugu contributer
యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా లోని ఏటూరునాగారం కన్నాయిగూడెం , తాడ్వాయి మండలాల్లో రెండో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని మూడు మండలాల్లో మూడు జడ్పీటీసీలు, 20 ఎంపీటీసీలు స్థానాలు ఉండగా 46వేల 891 ఓటర్స్ 103 పులి కేంద్రంలో ఓటును వినియోగించుకున్నారు. మొదలైన ఎన్నికలు మూడు మండలాల్లో ప్రశాంతంగా ఎన్నికల కొనసాగుతున్నాయి. పోలీసుల బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలలో వికలాంగులకు వృద్ధులకు సరైన సదుపాయాలు ఏర్పాటు చేసి వేసవిలో భానుని ప్రభావానికి సమస్యలు పోతున్న otis కు వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రానికి 300 మీటర్ల దూరంలో లో అన్ని పార్టీల నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు.
Body:ss
Conclusion:no