ETV Bharat / state

'ములుగు వెలుగు' పేరుతో గ్రామాల్లోనే ప్రజావాణి - PRAJAVABNI

'ములుగు వెలుగు' పేరుతో గ్రామ స్థాయిలోనే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు.

'ములుగు వెలుగు' పేరుతో గ్రామాల్లోనే ప్రజావాణి
author img

By

Published : Jun 10, 2019, 4:18 PM IST

ములుగు జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని ములుగు వెలుగు పేరుతో గ్రామాల్లోనే నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే మల్లంపల్లి గ్రామంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి హాజరయ్యారు. గ్రామస్థుల నుంచి తీసుకున్న వినతి పత్రాలను ఆయా శాఖల అధికారులకు అందజేస్తామని తెలిపారు. ఆ సమస్యలకు పరిష్కారం దొరికే వరకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటామని మల్లంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి తెలిపారు.

'ములుగు వెలుగు' పేరుతో గ్రామాల్లోనే ప్రజావాణి

ఇవీ చూడండి: నిరాహార దీక్ష విరమించిన భట్టి విక్రమార్క

Intro:tg_wgl_51_10_gramaallo_prajavaani_ab_c7_HD
G Raju mulugu contributer

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లాలోని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని ములుగు వెలుగు పేరుతో గ్రామాల్లోనే ప్రజావాణి పంచాయతీ కార్యదర్శి చే వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామాల నుంచి వినతి పత్రాల ద్వారా అందించడానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. అనే ఆలోచనతో జిల్లా కలెక్టర్ వినూత్న కార్యక్రమాన్ని గ్రామాల్లోనే వారి సమస్యల వినతి పత్రాలు తీసుకున్న అధికారులు తీసుకున్నారు. వినతి పత్రాలు తీసుకున్న ప్రతి పత్రాల సమస్యలపై ఉన్న పలు శాఖల అధికారులకు అందజేసి పరిష్కరించేందుకు దోహదపడతాయని వారన్నారు

Body:ss

Conclusion:బైట్ : కొండల్ రెడ్డి పంచాయతీ సెక్రెటరీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.