ETV Bharat / state

కొత్త జంటకు కోతి దీవెన.. అదేంటి..!?

ఓ ఆలయంలో పెళ్లి జరుగుతోంది.. వధూవరులు తలంబ్రాలు పోసుకుంటున్నారు. ఇంతలో ఓ కోతి వారిపై దూకింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

author img

By

Published : Sep 12, 2020, 7:58 AM IST

Updated : Sep 12, 2020, 10:29 AM IST

Monkey at the wedding in  Mangapeta, Mulugu District
కొత్త జంటకు కోతి దీవెన.. అదేంటి..!?

నూతన వధూవరులను వానరం దీవిస్తోందేంటి అని ఆశ్చర్యపోకండి. ఓ కొత్త జంట తలంబ్రాలు పోసుకుంటున్న సమయంలో ఇలా కోతి వారిపై దూకింది. అకస్మాత్తుగా జరిగిన సంఘటనతో అక్కడ ఉన్న వారంతా ఉలిక్కిపడ్డారు. ములుగు జిల్లా మంగపేట మండలం హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

కొత్త జంటకు కోతి దీవెన

కరోనా కాలంలో ఎంతటి వారి పెళ్లిలోనైన అతిథులే కరువయ్యారు. ఈ సమయంలో తానే విషిష్ఠ అతిథై వానరం.. ఆశీర్వదించింది. ఈ అద్భుత ఘటనతో ఒక్కసారిగా బంధువుల్లో ఆనందం ఉరకలేసింది.

కొత్త జంటకు కోతి దీవెన

ఇదీ చూడండి: అన్నీ మానవులకేనా... మాకొద్దా..?

Last Updated : Sep 12, 2020, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.