ETV Bharat / state

పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సీతక్క - MLA Sitakka Latest News

ములుగు జిల్లాలో పల్లె ప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ములుగు జడ్పీటీసీ భవాని, ఎంపీపీ శ్రీదేవి తదితర అధికారులు పాల్గొన్నారు.

MLA Sitakka who started Palle prakr̥ti vanaṁ
పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సీతక్క
author img

By

Published : Nov 2, 2020, 3:02 PM IST

ములుగు జిల్లాలోని మండల కేంద్రంలో పల్లె ప్రకృతి వనాన్ని స్థానిక సర్పంచ్ నిర్మల రెండువేల ముక్కలతో నిర్మించారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించారు.

అతి సుందరంగా చేసిన పల్లె ప్రకృతి వనం చూసి అధికారులు, ప్రజా ప్రతినిధులు సర్పంచ్ నిర్మలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ములుగు జడ్పీటీసీ భవాని, ఎంపీపీ శ్రీదేవి తదితర అధికారులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.