ETV Bharat / state

క్యాలెండర్​ను ఆవిష్కరించిన మంత్రి సత్యవతి రాఠోడ్​ - latest news on minister satyavathi

ములుగు జిల్లాలో అంగన్​వాడీ టీచర్స్ అండ్​ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్​ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రి సత్యవతి రాఠోడ్​ హాజరై, క్యాలెండర్​ను ఆవిష్కరించారు.

Minister Satyavati Rathod who launched the calendar
క్యాలెండర్​ను ఆవిష్కరించిన మంత్రి సత్యవతి రాఠోడ్​
author img

By

Published : Dec 21, 2019, 1:11 PM IST

ములుగు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్​లో అంగన్​వాడీ టీచర్స్ అండ్​ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్ర గిరిజన, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్​ను ఆవిష్కరించారు.

అంగన్​వాడీ టీచర్లు, ఆయాలు ఎన్నో ఏళ్లుగా అతి తక్కువ వేతనంతో పని చేస్తున్నారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్​వాడీల జీతాలు పెంచారని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు వస్తున్న జీతాలు వారి కుటుంబ పోషణకు సరిపోయేలా ఉన్నాయని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అజ్మీర చందూలాల్​, జడ్పీ ఛైర్​పర్సన్​ జగదీశ్వర్​, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

క్యాలెండర్​ను ఆవిష్కరించిన మంత్రి సత్యవతి రాఠోడ్​

ఇవీ చూడండి: భారత్​ బచావో తరహాలో... తెలంగాణా బచావో

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.