ETV Bharat / state

Maoists kidnap Ex sarpanch: మాజీ సర్పంచ్​ను కిడ్నాప్​ చేసిన మావోయిస్టులు - మాజీ సర్పంచ్​ను కిడ్నాప్​ చేసిన మావోయిస్టులు

Maoists kidnap Ex sarpanch: ములుగు జిల్లాలో మాజీ సర్పంచ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. వెంకటాపురం మండలం సూరవీడు మాజీ సర్పంచ్‌ రమేశ్‌.. నిన్న సాయంత్రం చర్లకు వెళ్తుండగా కిడ్నాప్​ చేశారు.

Maoists kidnaped suraveedu Ex sarpanch
Maoists kidnaped suraveedu Ex sarpanch
author img

By

Published : Dec 21, 2021, 7:41 PM IST

Maoists kidnap Ex sarpanch: ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు గ్రామ మాజీ సర్పంచ్​ను మావోయిస్టులు కిడ్నాప్​ చేశారు. గ్రామానికి చెందిన కురుసం రమేశ్​.. భార్య ఉద్యోగం కారణంగా ఏటూరునాగారంలో నివసిస్తున్నాడు. నిన్న(డిసెంబర్​ 20) చెర్ల మండలానికి వెళ్లి రాత్రి సమయంలో తిరిగి వస్తున్న క్రమంలో.. మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.

ఈ ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు భార్యకు సమాచారం ఇవ్వగా.. తీవ్ర భయాందోళనతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రమేశ్​కు ఎలాంటి హాని తలపెట్టకుండా విడిచి పెట్టాలని మావోయిస్టులను భార్య, పిల్లలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.