ETV Bharat / state

ములుగు జిల్లాలో పోలింగ్​కు సర్వం సిద్ధం - పోలింగ్​ ఏర్పాట్లు

రాష్ట్రంలో ఓట్ల పండుగకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ములుగు జిల్లాలో కలెక్టర్​ సి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందికి ఈవీఎంలు పంపిణీ చేశారు. పోలింగ్​ ప్రక్రియలో తప్పులు దొర్లితే సెక్టోరియల్​, ఏరియల్​ ఆఫీసర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎన్నికల ఏర్పాట్లు
author img

By

Published : Apr 10, 2019, 7:13 PM IST

ములుగు జిల్లాలో ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల వద్ద సిబ్బందికి ఈవీఎంలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో మొత్తం 9 మండలాల్లో 302 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్​ సి నారాయణ రెడ్డి పంపిణీ ప్రక్రియను సమీక్షించి.. సిబ్బందికి సూచనలు చేశారు. మాక్​ పోలింగ్​లో తప్పిదాలు జరగకుండా చూడాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం ఏడు గంటలకు ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు.

ములుగులో ఈవీఎంల పంపిణీ

ఇదీ చదవండి : 'ఈసీ విశ్వసనీయతపై అనుమానాలు'

Intro:tg_wgl_51_10_EVM_pampini_av_c7_HD
G Raju mulugu contributer

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లాలోని రేపు జరగబోయే మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. ములుగు జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల వద్ద ఇవిఎంలను ఏరియల్ ఆఫీసర్లకు పంపిణీ చేయడం జరిగింది. ములుగు నియోజకవర్గంలో 9 మండలాల్లో 302 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సెక్టోరియల్ అధికారులు ఎక్కడ ఎక్కడ విధులను నిర్వహించడంలో ఉత్తర్వులు జారీ చేసి ఏబీఎన్ లతోపాటు ఉ సరైన సామాగ్రిని అందించడం జరిగింది. పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఉదయాన్నే ఆరు గంటలకు మాకు పోలింగ్ చేయాలన కచ్చితంగా 50 ఓవర్ల వరకు మాక్ పోలింగ్ వేయాలని ఎవరెవరికి ఎన్ని పడ్డాయి ఒకసారి చూసుకోవాలని తరువాత మొత్తం తగ్గించి సున్నా కు కు చూయించి 7 గంటల వరకు ఎన్నికలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సూచించారు. మాకు కు కూలింగ్ లేకుండా ఎన్నికలు జరిగిన ఏదైనా తప్పిదాలు జరుగుతే మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉంటాయని ఎట్లాంటి అవరోధాలు జరగకుండా చూసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఏ పోలింగ్ బూతులు నైనా ఇలాంటి సంఘటనలు జరిగినట్లయితే ఎన్నికల కమిషనర్ నుండి సెక్టోరియల్ అధికారులకు, ఏరియల్ ఆఫీసర్లకు చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అన్నారు.

Body:స్స్

Conclusion:బైట్ : సి నారాయణరెడ్డి ములుగు జిల్లా కలెక్టర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.