మేడారంలో కోయదొరల సందడి మొదలైంది. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న తాళపత్రాలు, మూలికలతో వనదేవతల దీవెనలు అందిస్తామంటూ ఆకట్టుకుంటున్నారు.
జరిగింది చెబుతాం... జరగబోయేది చెబుతామంటూ సందడి చేస్తున్నారు. చెంచులు, కోయదొరలంతా సమ్మక్క, సారలమ్మలకు కులబాంధవులు అవుతారని చెబుతున్నారు. కోయలతో మేడారం జాతర మరింత వన్నె సంతరించుకుంది.
ఇదీ చదవండిః మందేశాడు... తర్వాత విద్యుత్ స్తంభంపై చిందేశాడు..!