ETV Bharat / state

' వరంగల్​ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి' - భాజపా ఆందోళన తాజావార్తలు

వరంగల్​లో నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ కారుపై దాడికి నిరసనగా ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై భాజపా నాయకులు ఆందోళనకు చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

BJP Leaders Strike for Against to Attack on MP Aravind
' వరంగల్​ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి'
author img

By

Published : Jul 14, 2020, 12:17 AM IST

వరంగల్​ హన్మకొండలోని ఎంపీ అర్వింద్​పై కారుపై దాడి చేయడాన్ని నిరసిస్తూ ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. ఎంపీపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.