ETV Bharat / state

ప్రభుత్వాసుపత్రిలో వింత శిశువు జననం - mulugu district latest news today

ములుగు ఏరియా ఆస్పత్రిలో ఓ గర్భిణి వింత శిశువుకు జన్మనిచ్చింది. రెండు కళ్లు పూర్తిగా కనిపించకుండా ఏలియన్​ ఆకారంలో ఉంది. ఆ పాప బరువు రెండు కిలోలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

birth of a strange baby in a government hospital in mulugu
ప్రభుత్వాసుపత్రిలో వింత శిశువు జననం
author img

By

Published : Apr 17, 2020, 8:59 PM IST

ములుగు ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. పాప రెండు కళ్లు పూర్తిగా కనిపించకుండా ఏలియన్​ ఆకారంలో ఉంది. కాలి వేళ్లు సైతం పూర్తిగా కనిపించకుండా ఉన్నాయి. శరీరం మొత్తం ఉబ్బెత్తుగా మారిపోయి ఉంది. పుట్టిన శిశువు బరువు రెండు కిలోలు ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి : జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 30 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.