ETV Bharat / state

ప్రజల్లో అభద్రతాభావం తొలగించేందుకే తనిఖీలు - కీసర

మేడ్చల్​ జిల్లా కీసర మండలంలో యాదాద్రి డీసీపీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ప్రజల్లో అభద్రతాభావం తొలగించేందుకే తనిఖీలు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.

కీసర మండలంలో నిర్బంధ తనిఖీలు
author img

By

Published : Aug 30, 2019, 2:37 AM IST

Updated : Aug 30, 2019, 8:08 AM IST

మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి జేఎన్ఎన్​యుఆర్ఎం కాలనీలో యాదాద్రి డీసీపీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం పెంచి, అభద్రతాభావాన్ని తొలగించేందుకే తనిఖీలు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. తనిఖీల్లో 11 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం చేసుకుని.. నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కీసర మండలంలో నిర్బంధ తనిఖీలు

ఇదీ చూడండి :సామాజిక మాధ్యమాలతో అమ్మాయిలు తస్మాత్​ జాగ్రత్త!!

sample description
Last Updated : Aug 30, 2019, 8:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.