మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో మాయమాటలతో విద్యార్థుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న ఓ మహిళను, ఆమె సహాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శాలిని, ఆమె సహాయకుడు బాలరాజు విద్యార్థులను నమ్మించి మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకుని డబ్బులతో ఉడాయిస్తారని పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
ఇవీ చూడండి: మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం.. 12 మంది మృతి