ఆమరణ నిరాహార దీక్ష చేసైనా అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్ అభ్యర్థి రాజేశ్ స్పష్టం చేశారు. మల్లాపూర్‌లోని పార్క్‌ను తెరాస ప్రభుత్వం డంపింగ్‌యార్డ్‌గా మార్చిందని మండిపడ్డారు. వరద సాయం ఇవ్వకుండా అన్యాయం చేశారని విమర్శించారు. తనను గెలిపిస్తే మల్లాపూర్ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.
ఇవీచూడండి: 'కుటుంబ పాలనను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి'