ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు. మేడ్చల్ పట్టణంలోని ఓ పాఠశాల విద్యార్థులు ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు.
డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగి ఓటును అనర్హులకు వేయేద్దని సూచించారు. యువత ఓటు హక్కును తప్పక వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
ఇవీ చూడండి:రేపే పుర పోలింగ్.. నేటి సాయంత్రానికల్లా ఏర్పాట్లు పూర్తి