మహా శివరాత్రి పర్వదినాన మేడ్చల్ జిల్లా కీసర గుట్టలో అపచారం జరిగింది. తెలంగాణ ఎమ్మార్వో సంఘం అధ్యక్షుడు, ఉప్పల్ ఎమ్మార్వో గౌతమ్ కుమార్ పాదరక్షలతో కీసరగుట్టలోని రామలింగేశ్వర ప్రధాన ఆలయంలోకి ప్రవేశించారు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న అధికారి ఇలా చేయడం ఏమిటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'ఉమెన్ ఆన్ వీల్స్'.. కంచికి చేరిన కథ.!