ETV Bharat / state

ఆడుకోవడానికి వెళ్లి రెండు రోజులైంది.. కానీ తిరిగి రాలేదు

author img

By

Published : Mar 24, 2020, 5:50 AM IST

Updated : Mar 24, 2020, 7:19 AM IST

ఇద్దరు పిల్లలు ఆడుకోవడానికి వెళ్లారు.. కానీ తిరిగి రాలేదు... ఆందోళనతో తల్లిదండ్రులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. భయందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జీడిమెట్ల పరిధిలో చోటుచేసుకుంది.

Two days to go to play but never returned at medchal
ఆడుకోవడానికి వెళ్లి రెండు రోజులైంది.. కానీ తిరిగి రాలేదు

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. చింతల్​కు చెందిన రామచంద్రం ఇద్దరు కుమారులు ఈ నెల 21న ఇంటి ముందు ఆడుకుంటూ కనపించకుండాపోయారు.

పెద్ద కుమారునికి మతిస్తిమితం సరిగ్గా లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. స్థానికంగా, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : ఒక్కరికే అనుమతి.. అదీ మూడు కిలోమీటర్లలోపే!

Last Updated : Mar 24, 2020, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.