కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్‌కు లాభమని, భాజపా ఎంపీలు గెలిస్తే మోదీకి లాభమని తెరాస ఎంపీలు గెలిస్తే తెలంగాణకు లాభమని అన్నారు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో రోడ్ షో నిర్వహించారు. 16 మంది ఎంపీలుంటే కేంద్ర సర్కార్ మెడలు వంచి నిధులు సాధించవచ్చన్నారు. రాజశేఖర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి , ఇతర తెరాస నాయకులు పాల్గొన్నారు. ఇవీ చూడండి: వేడుక నుంచి వస్తుండగా విషాదం
దిల్లీలో మనొళ్లుంటేనే పని జరుగుతుంది: కేటీఆర్ - trs
తెరాసకు 16 మంది ఎంపీలు ఉంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నిధులు తీసుకురావచ్చని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో రోడ్ షో నిర్వహించారు.