దేశానికి కావాల్సింది చౌకీదారు, టేకీదారు కాదు ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలన్నారు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. మల్కాజిగిరి తెరాస ఎంపీ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి తరఫున దమ్మాయిగూడలో రోడ్ షో నిర్వహించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరెక్కడా లేవన్నారు. ఇది కేసీఆర్ ఘనతేనని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:"గెలిస్తే పసుపు బోర్డు, మద్దతు ధర ఇస్తాం"