మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం పురపాలిక పరిధిలో తెరాస విజయం సాధించింది. మొత్తం 18 వార్డులకు తెరాస 12 స్థానాల్లో గెలిచి జయకేతనం ఎగురేసింది. అధికార పార్టీ గెలిచిన 12 స్థానాల్లో ఒకటి ఏకగ్రీవం కూడా ఉంది.
కాంగ్రెస్, భాజపా చెరో వార్డుల్లో విజయం సాధించగా.. స్వతంత్రులు నాలుగు వార్డుల్లో గెలుపొందారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: ఫలితాలపై టెన్షన్ టెన్షన్...కోట్లలో బెట్టింగ్..