మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండా రెపరెపలాడింది. బల్దియా ఎన్నికల్లో తెరాస సాధించిన 55 స్థానాల్లో 25 స్థానాలు ఈ నియోజకవర్గానికి చెందినవే. మొత్తం 45 డివిజన్లలో 25 తెరాస గెలుచుకోగా.. 18 స్థానాల్లో భాజపా విజయం సాధించింది.




జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్న 2 స్థానాలు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందినవే.