మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ఏఎస్రావు నగర్లో సెయింట్ థెరిసా పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. చరణ్, సమ్యూల్, హేమంత్ నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదని తెలిసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : 'డబ్బులు పంచుతూ పోలీసులకు చిక్కాడు..