ETV Bharat / state

నేరెడ్​మెట్​లో దొంగల హల్​చల్ - సంతోష్​నగర్

మేడ్చల్ జిల్లా నెరేడ్​మెట్ సంతోష్​నగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

నేరెడ్​మేట్​లో దొంగల హల్​చల్
author img

By

Published : Aug 4, 2019, 6:54 PM IST

మేడ్చల్ జిల్లా నెరేడిమెట్ సంతోష్​నగర్​లో దొంగలు బీభత్సం సృష్టించారు. లక్ష్మీకాంత్ అనే వ్యక్తి కూకట్​పల్లిలో ఉన్న సోదరుడు ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి 35 తులాల బంగారం, 60 వేల నగదును దోచుకెళ్లారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నేరెడ్​మేట్​లో దొంగల హల్​చల్

ఇదీ చూడండి:తెలంగాణలో యోగా యూనివర్సిటీ స్థాపనకు కృషిచేస్తా: హరీశ్​ రావు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.