తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చింతల్ డివిజన్ అభివృద్ధి జరిగింది తప్ప ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెదేపా కార్పొరేటర్ అభ్యర్థి పెండెం లక్ష్మీ నాగభూషణం పేర్కొన్నారు. డివిజన్లో డ్రైనేజి సమస్య అధికంగా ఉందని, రోడ్లు ఎక్కడ చూసినా గుంతలమయంగా మారాయని పేర్కొన్నారు. తనను గెలిపిస్తే డివిజన్ లోని సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
డివిజన్ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తా: లక్ష్మీ నాగభూషణం - tdp campaigning in Chinthal
మేడ్చల్ జిల్లా చింతల్ డివిజన్ పరిధిలో తెదేపా కార్పొరేటర్ అభ్యర్థి పెండెం లక్ష్మీ నాగభూషణం ప్రచారం నిర్వహించారు. తాను గెలిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గెలిపిస్తే డివిజన్ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తా