మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మేడ్చల్ కలెక్టర్ ఎం.వి.రెడ్డి తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. బాలింతలు, గర్బిణీలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక రవాణ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : '4 పార్లమెంట్ స్థానాల్లో భద్రతా ఏర్పాట్లు పూర్తి'