ETV Bharat / state

20 టన్నుల రేషన్​బియ్యం పట్టివేత - 20 టన్నుల రేషన్​బియ్యం పట్టివేత

మేడ్చల్​ జిల్లా బండ్లగూడలోని  ఓ రైస్​ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్​ బియ్యాన్ని ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఆ మిల్లు యజమానిపై కేసు నమోదు చేశారు.

sot rides on rice mill in medchal district
20 టన్నుల రేషన్​బియ్యం పట్టివేత
author img

By

Published : Dec 15, 2019, 5:05 PM IST

మేడ్చల్ జిల్లా కీసర మండలం బండ్లగూడలోని ఓ రైస్ మిల్లుపై భువనగిరి ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 20 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

గతంలో కూడా ఇదే మిల్లులో ఎన్నోసార్లు పోలీసులు దాడులు చేసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఆ మిల్లు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

20 టన్నుల రేషన్​బియ్యం పట్టివేత

ఇవీ చూడండి: ఆరంభం అదుర్స్... భగాయత్ భూములకు భలే గిరాకీ!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.