ETV Bharat / state

'సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు'

హైదరాబాద్ కూకట్​పల్లి శంశిగూడ గ్రామంలోని తమ స్థలంలో కొంత మంది అక్రమ కట్టడాలు చేస్తున్నారని యాజమాని నంద్యాల వెంకటేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏడీ సర్వే పూర్తయ్యే వరకు ఆ స్థలంలో ఇతర వ్యక్తులతో కొనుగోళ్లు జరపవద్దని విజ్ఞప్తి చేశారు.

అక్రమ స్థలాలను కొనుగోలు చేసి ప్రజలు మోసపోవద్దు
author img

By

Published : May 4, 2019, 8:02 PM IST

వివాదాస్పద స్థలంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను తొలగించి తమ భూమిని కాపాడాలని సర్వే నెంబర్ 45 యాజమాని నంద్యాల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. కూకట్​పల్లి శంశిగూడ గ్రామంలో సర్వే నెంబర్​ 45 లో తమకు వారసత్వంగా సంక్రమించిన రెండెకరాల 30 గుంటల స్థలాన్ని ఇటీవల కొంత మంది ఆక్రమించారని వాపోయారు. సర్వే నెంబర్ 46/A పేరుతో అక్రమ కట్టడాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడీ సర్వే నిర్వహించే వరకు స్థలాన్ని యథావిధిగా ఉంచాలని డిమాండ్ చేశారు. పదో తేదీన సర్వే పూర్తయ్యే వరకు స్థలాన్ని అలాగే ఉంచాలని, ఈ అక్రమ స్థలాలను కొనుగోలు చేసి ప్రజలు మోసపోవద్దని ఆయన సూచించారు.

ఏడీ సర్వే పూర్తయ్యే వరకు ఆ స్థలంలో ఇతర వ్యక్తులతో కొనుగోళ్లు జరపవద్దు : బాధితుడు

ఇవీ చూడండి : స్థానికపోరులో ముగిసిన తొలివిడత ప్రచారం

Intro:hyd_tg_ 25_4_land issue_ab_c20

kukatpally vishnu

( ) వివాదాస్పద స్థలంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను తొలగించి చి సంబంధిత భూమిని కాపాడాలని , ఏడీ సర్వే నిర్వహించెంత స్థలాన్ని యధావిధిగా ఉంచాలని సర్వే నెంబర్ 45 స్థలం యజమాని నంద్యాల వెంకటేశ్వర రెడ్డి అన్నారు . కూకట్పల్లి శంశిగూడ గ్రామం లో 45 సర్వేనెంబర్ లో తమకు తమ తల్లి గారి నుంచి వారసత్వం గా సంక్రమించిన రెండు ఎకరాల 30 గుంటలు స్థలాన్ని ఇటీవల కొంతమంది ఆక్రమణదారులు ఆక్రమించి సర్వే నెంబర్ 46 బై ఏ పేరుతో కట్టడాలు చేస్తున్నారన్నారు. కట్టడాలను 80 100 గజాలు గా విభజించి అమాయకులైన ప్రజలకు విక్రయిస్తున్నారని వెంకటేశ్వర్ రెడ్డి ఆరోపించారు. స్థల వివాదం తేలేంతవరకూ స్థలాన్ని అలాగే ఉంచాలని ఇప్పటికే జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్, కూకట్పల్లి డి సి అశోక సామ్రాట్ టౌన్ ప్లానింగ్ ఏ సి పి శ్రీనివాస్ దాస్ లకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు శుక్రవారం తూతూమంత్రంగా 3 నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేసి e చేతులు దులుపుకుంటున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని ని వెంకటేశ్వర రెడ్డి తెలిపారు పదవ తారీకు ఎడి సర్వే పూర్తయ్యేంతవరకు స్థలాన్ని అలాగే ఉంచాలని చెబుతున్నప్పటికీ నిర్మాణాల కట్టడం మాత్రం ఆగడం లేదు ఇట్టి స్థలాలను అమాయక ప్రజలు కొనుగోలు చేసి మోసపోవద్దని ఆయన మీడియాతో విన్నవించుకున్నారు

బైట్.. నంద్యాల వెంకటేశ్వర్ రెడ్డి(45సర్వే నంబర్ స్థల యజమాని)

Body:బ్బ్బ్బ్

Conclusion:బబ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.