ETV Bharat / state

భాజపాకు సీనియర్ నేత రాజీనామా... గజ్వేల్‌ సభలో కాంగ్రెస్‌లో చేరిక! - Telangana news

bjp
రాజీనామా
author img

By

Published : Sep 12, 2021, 12:21 PM IST

Updated : Sep 12, 2021, 12:49 PM IST

12:18 September 12

ఈనెల‌ 17న జరిగే గజ్వేల్ సభ వేదికగా కాంగ్రెస్​లో చేరిక

భాజపాకు సీనియర్ నాయకుడు కొలను హన్మంత్ రెడ్డి రాజీనామా చేశారు. గజ్వేల్‌ సభలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు హన్మంత్‌ రెడ్డి వెల్లడించారు. ఈనెల‌ 17న జరిగే రేవంత్‌ సభకు హాజరుకానున్నట్లు తెలిపారు. 2014లో తెరాస నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన హన్మంత్ రెడ్డి... గత అసెంబ్లీ ఎన్నికల ముందు భాజపాలో చేరారు.  

ఇదీ చదవండి: Medicine from the sky : వికారాబాద్‌లో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టు ప్రారంభం

Last Updated : Sep 12, 2021, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.