ETV Bharat / state

మోదీ చౌకీదారైతే కేసీఆర్​ తాపీదార్​: రేవంత్

ప్రధాని పదవిపై ఆశలేదన్న కేసీఆర్​కు ఓటేసి ఎవరిని ప్రధాని చేయాలని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. మోదీ చౌకీదారైతే కేసీఆర్​ తాపీదార్​ అని ఎద్దేవా చేశారు. కంటోన్మెంట్​లో నిర్వహించిన రోడ్​షోలో యువత భారీగా పాల్గొన్నారు.

author img

By

Published : Apr 4, 2019, 7:14 AM IST

మోదీ చౌకీదారైతే కేసీఆర్​ తాపీదార్​: రేవంత్

మోదీ, కేసీఆర్​పై మల్కాజిగిరి కాంగ్రెస్​ అభ్యర్థి రేవంత్​రెడ్డి నిప్పులు చెరిగారు. మోదీ చౌకీదారైతే కేసీఆర్ తాపీదార్‌ అని ఎద్దేవా చేశారు.ప్రధాని పదవిపై ఆశ లేదని భువనగిరి సభలో కేసీఆర్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్‌కు ఓటేసి ఎవరిని ప్రధానిని చేయాలని నిలదీశారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. రసూల్‌పుర, బొల్లారం, తిరుమలగిరి, కార్ఖానాలో భారీ సంఖ్యలో యువత ద్విచక్ర వాహానాలతో పాల్గొన్నారు. కేసీఆర్ ప్రతి అంశంలో మోదీకి మద్దతు ఇస్తూనే ఉన్నారన్నారు. 16 సీట్లలో ఒక్కటి కూడా మైనార్టీ సోదరులకు ఇవ్వలేదని విమర్శించారు.

మోదీ చౌకీదారైతే కేసీఆర్​ తాపీదార్​: రేవంత్

ఇవీ చూడండి:జగిత్యాలలో నేడు నమూనా పోలింగ్​ కేంద్రం ప్రారంభం

Intro:Tg_Mbnr_14_03_S.JaiPalReddy_Fire_To_BJP&KCR_avb_G3
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి కి మద్దతుగా దేవరకద్ర నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జయపాల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న భాజపాను రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు

Body:మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్షోలో ఎస్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేసిన భాజపాకు డిపాజిట్ దక్కలేదన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మహబూబ్ నగర్ భాజపా అభ్యర్థి కి డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటును బీజేపీ కేసిన టిఆర్ఎస్ కేసిన గెలిచిన అభ్యర్థులు నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తారు. ఈ విషయం గుర్తించి తెలంగాణ ఇచ్చిన సోనియా కు మద్దతుగా అస్తం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు
ఐదేళ్లు పార్లమెంటు సభ్యుడిగా పని చేసిన కెసిఆర్ కు పార్లమెంట్ ఎల్లలే తెలియదు. అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి ఎలా అవుతాడని ప్రశ్నించాడు.
మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యునికి వంశీ చంద్ రెడ్డి మాట్లాడుతూ డిపాజిట్ దక్కని భాజపాకు ఓటు వేస్తే మోరి లో వేసినట్టేనని ఎద్దేవా చేశారు 16 పార్లమెంటు స్థానాలు గెలిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతానని కేసీఆర్ తన కూతురు కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆమెపై పోటీ చేసేందుకు రైతులు 200 మందికి పైగా ప్రశాంత్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధైర్యముంటే తన కూతురు పై పోటీ చేసిన రైతులతో నిజామాబాద్ వెళ్లి చర్చించి చక్రం తిప్పి పోటీ నుంచి తప్పుకునే ల చేయాలన్నారు కనీసం నిజామాబాదులో చక్రవర్తి పని కెసిఆర్ ఢిల్లీలో చక్రం తిప్పుతానని విమర్శించాడు.

Conclusion:మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో అస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు కు నెలకు 6 వేల చొప్పున ఏడాదికి 72 వేల ను అందజేస్తామన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.