మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 2906 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తున్నారు. పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మల్కాజిగిరి ఏఆర్వోతో ముఖాముఖి.
ఇదీ చదవండి: మట్టి దిబ్బ కూలి పది మంది మృతి