ETV Bharat / state

హరిజన బస్తీలో పోలీసుల నిర్బంధ తనిఖీలు..

author img

By

Published : Nov 17, 2019, 1:20 PM IST

హైదరాబాద్​లోని బోయినపల్లి పీఎస్ పరిధిలోని హరిజన బస్తీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

బోయిన్​ పల్లిలో పోలీసుల నజర్​.. అభద్రతా భావం పోవాలనే

ఏసీపీ రాంరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది పోలీసులతో నిన్న రాత్రి హైదరాబాద్​లోని బోయిన్​పల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలోని హరిజన బస్తీ ప్రాంతాన్ని క్షుణ్నంగా తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 17 ద్వి చక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ వెల్లడించారు. బేగంపేట ప్రజల్లో శాంతిభద్రతల పట్ల అవగాహన కలిగించేందుకు వారిలో ఉన్న అభద్రతా భావాన్ని దూరం చేసేందుకు తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

బోయిన్​ పల్లిలో పోలీసుల నజర్​.. అభద్రతా భావం పోవాలనే

ఇదీ చూడండి: పది ఫాన్సీ నంబర్ల వేలం.. ఆదాయం ఎంతో తెలుసా..?

Intro:సికింద్రాబాద్.. యాంకర్ ..బోయినపల్లి పి.ఎస్ పరిధిలోని హరిజన బస్తీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు..అందులో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని
17 ద్వి చక్ర వాహనాలు ఒక ఆటో స్వాధీనం చేసుకున్నట్లు బేగంపేట ఎసిపి రామ్ రెడ్డి స్పష్టం చేశారు
9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు ఏసిపి వెల్లడించారు
బేగంపేట ఏసిపి రాంరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది పోలీసులతో బోయిన్పల్లి పీఎస్ పరిధిలో హరిజన బస్తీ ప్రాంతాన్ని క్షుణ్నంగా తనిఖీ చేశారు..ప్రజల్లో శాంతిభద్రతల పట్ల అవగాహన కలిగించేందుకు వారిలో ఉన్న అభద్రతా భావాన్ని దూరం చేసేందుకు తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారుBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.