ETV Bharat / state

మేడ్చల్​ జిల్లాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్​

45 ఏళ్లు పైబడిన వారికి రెండో డోస్​ వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతోంది. మేడ్చల్​ జిల్లాలో రెండో డోస్​ కోసం... భారీగా తరలివస్తున్నారు. వారిని క్యూ పద్ధతిలో అధికారులు పంపిస్తున్నారు.

vaccination
vaccination
author img

By

Published : May 10, 2021, 2:01 PM IST

మేడ్చల్​ జిల్లా కీసర, కప్రా, మల్కాజిగిరి ప్రాంతాల్లో రెండో డోస్​ వ్యాక్సిన్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యాక్సిన్​ కోసం వచ్చిన వారిని క్యూ పద్ధతిలో అధికారులు పంపిస్తున్నారు. వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి : ఏపీ నుంచి వచ్చే కొవిడ్ రోగులను అనుమతించని పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.