ETV Bharat / state

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ గణపతి హోమం - ganesh

గణేశ్​ ఉత్సవాలలో భాగంగా మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం బాబురెడ్డి కాలనీ గణేశ్​ మండపం వద్ద గణపతి హోమం నిర్వహించారు.

గణపతి హోమం
author img

By

Published : Sep 11, 2019, 9:55 AM IST

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ మేడ్చల్​ జిల్లా నాగారం బాబురెడ్డి కాలనీవాసులు గణపతి హోమం నిర్వహించారు. ప్రజలందరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలంటూ వినాయకుడిని వేడుకున్నారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ గణపతి హోమం

ఇవీ చూడండి:బై బై గణేశా... నగరంలో నిమజ్జనాలు షురూ

Intro:9394450282
contributor: satish_mlkg

యాంకర్: లంబోధరుడి ఉత్సవాలలో భాగంగా మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం బాబురెడ్డి నగర్ లో గణేష్ మండపాల వద్ద గణపతి హోమం నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కాలనీవాసులు హోమం నిర్వహించారు.

Body:హోమం

Conclusion:హోమం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.