ETV Bharat / state

కుత్బుల్లాపూర్​లో కేఎం పాండు విగ్రహావిష్కరణ - హోంశాఖా మంత్రి మహమ్మద్​ అలీ

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తండ్రి కేఎం.పాండు విగ్రహాన్ని రాష్ట్ర హోంశాఖా మంత్రి ఆవిష్కరించారు. బడుగు వర్గాలకు ఆయన చేసిన సేవ ఎనలేనిదని గుర్తుచేసుకున్నారు.

కుత్బుల్లాపూర్​లో కేఎం పాండు విగ్రహావిష్కరణ
author img

By

Published : Aug 17, 2019, 8:07 PM IST

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్​లో మాజీ మున్సిపల్ ఛైర్మన్ కేఎం. పాండు గౌడ్ విగ్రహాన్ని రాష్ట్ర హోంశాఖా మంత్రి మహమ్మద్​ అలీ ఆవిష్కరించారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ప్రజలు మరచిపోలేనివని, బడుగు వర్గాల ఆశాజ్యోతి అని మహమ్మద్​ అలీ అన్నారు. ఆయన చేసిన మంచి పనులకు, విగ్రహం పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఆయనకు ఎంత చేసినా తక్కువే అని అభిప్రాయపడ్డారు. ఆయన ఎంతో మంది పేదలకు మంచి చేశారని వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కేఎం. పాండు గౌడ్ జయంతి కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ , సీహెచ్​. మల్లారెడ్డి , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

కుత్బుల్లాపూర్​లో కేఎం పాండు విగ్రహావిష్కరణ

ఇదీ చూడండి: 'ఆంధ్రాలో ఉద్యోగాలిస్తే.. ఇక్కడ గొర్రెలు, బర్రెలిస్తున్నారు'

Intro:Tg_Hyd_62_17_MLA Father Statue Open by Ministers_Avb_TS10011
మేడ్చల్ : కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తండ్రి కె.యం. పాండు గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులుBody:మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ లో కే.ఎం.ప్రతాప్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కీ.శే మాజీ మున్సిపల్ చైర్మన్ కే.ఎం. పాండు గౌడ్ జయంతి కార్యక్రమంలో ముఖ్య అథిధిగా రాష్ట్ర హోం మంత్రి మహమ్ముద్ అలీ హాజరై ఆయన విగ్రహాన్నీ ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ
ఇక్కడి ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ప్రజలు మరచి పోలేదని బడుగు వర్ణాల ఆశజ్యోతి అని వారు చేసిన మంచి పనులకు, విగ్రహం పెట్టడం ఎంతో సంతోషంగా వుందని వారికి ఎంత చేసినా తక్కువే అన్నారు, వారు ఎంతో మంది పేదలకు మంచి చేశారని వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ , చామకుర మల్లారెడ్డి ,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.Conclusion:My name : Upender, kubullapur
Contact : 9000149830
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.