ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న 33 జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన సందర్భంగా మంత్రి మల్లారెడ్డి… హైదరాబాద్ బోయిన్పల్లిలోని తన కార్యాలయం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా స్థానికంగా ఉండే యువతకు 95 శాతం ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని.. భగవంతుడిని ప్రార్థించినట్లు వెల్లడించారు.
ఇవీచూడండి: మాస్కు.. ఎవరు, ఎప్పుడు, ఎలాంటిది ధరించాలంటే?