ETV Bharat / state

చెట్ల గాలితో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది: మల్లారెడ్డి - pocharam

మేడ్చల్ జిల్లా పోచారంలోని రాక్​వుడ్ అంతర్జాతీయ పాఠశాలలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.

చెట్ల గాలితో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది: మల్లారెడ్డి
author img

By

Published : Aug 8, 2019, 9:45 PM IST

అడవుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. హరితహారంలో అన్ని వర్గాల ప్రజలు చురుకుగా పాల్గొంటున్నారని తెలిపారు. మేడ్చల్ జిల్లా పోచారంలో రాక్​వుడ్ అంతర్జాతీయ పాఠశాలలో మున్సిపల్ అధికారులు నిర్వహించిన హరితహారంలో మంత్రి పాల్గొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే అడవులు అంతరించాయని విమర్శించారు.

చెట్ల గాలితో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది: మల్లారెడ్డి

ఇదీ చూడండి: ఆర్టికల్ 370 రద్దుపై అత్యవసర విచారణకు నో

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బొనాల పండుగ... స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మల్లారెడ్డి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఈ బొనాల పండగని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ రోజు ఉదయం బొయిన్ పల్లి సెవెన్ టెంపుల్స్ లో ప్రారంభమైన బొనాల ఉత్సవాలకు ఆయన కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలు సకాలంలో కురిసి పంటలు పండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, సౌభాగ్యాలతో ఉండాలని పూజలు చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.