ఇవీ చూడండి: భూ కేటాయింపులపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
వలస కూలీలతో బీహార్ బయల్దేరిన రైలు - telangana lockdown
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ నుంచి వలస కూలీలతో ఓ రైలు బీహార్‌కు బయల్దేరింది. 1259 మంది వలస కూలీలను ఆర్టీసీ బస్సుల్లో రైల్వేస్టేషన్‌కు తరలించిన అధికారులు.. స్క్రీనింగ్ పరీక్షలు అనంతరం వారిని ట్రైన్ ఎక్కించారు. రైల్వేస్టేషన్లో భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షించారు.
వలస కూలీలతో బీహార్ బయల్దేరిన రైలు
ఇవీ చూడండి: భూ కేటాయింపులపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం