మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్ బాలాజీనగర్‌లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రిస్తున్న వేళ ఇంట్లో చొరబడిన దుండగులు ఇల్లును గుల్ల చేశారు. 30 తులాల బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారని బాధితులు వాపోతున్నారు. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదుచేసుకున్న మల్కాజిగిరి పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. క్లూస్‌టీం ద్వారా ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
అందరూ నిద్రస్తున్న సమయంలో ఇల్లు గుల్లచేశారు
మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్- బాలాజీనగర్‌లో దొంగలు చెలరేగిపోయారు. అర్ధరాత్రి సమయంలో ఓ ఇంట్లో చొరబడిన దుండగులు 30 తులాల బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు.
ఇల్లు గుల్లచేశారు
మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్ బాలాజీనగర్‌లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రిస్తున్న వేళ ఇంట్లో చొరబడిన దుండగులు ఇల్లును గుల్ల చేశారు. 30 తులాల బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారని బాధితులు వాపోతున్నారు. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదుచేసుకున్న మల్కాజిగిరి పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. క్లూస్‌టీం ద్వారా ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
Intro:Body:Conclusion: