లాక్ డౌన్ వల్ల అనవసరంగా బయటకు రావొద్దని చెప్పినా కొంతమంది యువకులు రోడ్లపైకి వచ్చారు. సాధారణంగా అయితే వారిని లాఠీతో కొడతారు పోలీసులు. కానీ అలా చేయకుండా గుంజీలు తీయించారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి చౌరస్తాలో రోడ్లపైకి వచ్చిన యువకులకు పోలీసులు ఈవిధంగా శిక్ష వేశారు. బయటకొస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: కరోనాపై పోరాటానికి విరాళాల వెల్లువ