నిన్న మేడ్చల్ జిల్లా కండ్లకోయ సమీపంలో ఆక్సిజన్ పార్కులో భజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేసిన ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది.
బలవంతపు వివాహంతో మనస్తాపానికి గురైన ప్రేమజంట
By
Published : Feb 15, 2019, 9:28 PM IST
|
Updated : Feb 16, 2019, 11:12 AM IST
బలవంతపు వివాహంతో మనస్తాపానికి గురైన ప్రేమజంట
హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో దూకి ఓ ప్రేమజంట ఆత్మహత్యాకు యత్నించారు. నిన్న మేడ్చల్ జిల్లా కండ్లకోయ సమీపంలో ఆక్సిజన్ పార్కులో ప్రేమ జంటకు భజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేశారు. ప్రేమికుల రోజు భారతీయ సంప్రదాయం కాదని పార్కులో కనిపించిన ఈ జంటకు బలవంతంగా మూడుముళ్లు వేయించారు. బలవంతపు వివాహంతో మనస్తాపానికి గురైన ప్రేమజంట ఆత్మహత్యాకు యత్నించింది. అక్కడే ఉన్న లేక్ పోలీసులు వీరిని కాపాడారు. ప్రేమజంటకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. ఘటనతో బజరంగదళ్ కార్యకర్తల తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Intro:tg_nzb_05_15_dhisti_bomma_dhagdham_avb_c11 ( ). నిన్న జరిగినటువంటి ఉగ్రవాద చర్యలకు నిరసనగా ఉగ్రవాదుల దిష్టిబొమ్మ, పాకిస్తాన్ జెండా దహనం.. బిజెపి ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట చౌరస్తా వద్ద ఉన్న అమరుల స్తూపం వద్ద నిన్న జరిగిన ఉగ్రవాదుల చర్యలవల్ల ప్రాణాలర్పించిన 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్ లకు నివాళులర్పించారు అనంతరం చౌరస్తా వద్ద ఉగ్రవాదులకు, పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసి పాకిస్తాన్ జెండాను, ఉగ్రవాదుల దిష్టిబొమ్మను చెప్పులతో తొక్కుతూ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకుడు ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. అమరులైన జవాన్ల కష్టం వృధా పోదని, తమ త్యాగాలను 131కోట్ల భారతీయులు ఎప్పటికీ మరువరని, ఎదురుగా తలపడే శక్తి లేక పాకిస్తాన్ ఉగ్ర చర్యలకు పాల్పడం తగదని, పాకిస్తాన్ ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని హెచ్చరించారు. byte. ఎండల లక్ష్మీనారాయణ బిజెపి నాయకులు