ETV Bharat / state

రెండు లారీలు ఢీ.. వ్యక్తి మృతి - రోడ్డు ప్రమాదం

అతివేగంగా వస్తున్న లారీ మరో లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్​ అక్కడికక్కడే మృతిచెందాడు. కీసర ఔటర్​రింగ్​ రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

lorry accident in medchal district
లారీ-లారీ ఢీ.. ఒకరు మృతి
author img

By

Published : Feb 9, 2020, 12:27 PM IST

లారీ-లారీ ఢీ.. ఒకరు మృతి

మేడ్చల్ జిల్లా కీసర ఔటర్​రింగ్ రోడ్డులోని కీసర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లారీని అతివేగం వస్తున్న మరో లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ పల్లెటి గణేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కీసర పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని లారీ క్యాబిన్​లో ఇరుక్కున్న డ్రైవర్​ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.