మేడ్చల్ జిల్లా కీసర రెవెన్యూ డివిజన్ పరిధిలోని 100 గ్రామాల్లో 'మీ భూమి-మీ పత్రం' ద్వారా ప్రజల నుండి విశేష స్పందన వస్తోందని కీసర ఆర్డీవో లచ్చిరెడ్డి అన్నారు. రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన భూసమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి రికార్డులను పరిశీలించిన అనంతరం భూసమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తమను సంప్రదించాలని ఆర్డీఓ లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు.
'మీ భూమి- మీ పత్రం'కు విశేష స్పందన
కీసర రెవెన్యూ డివిజన్‌లోని 100 గ్రామాల్లో భూసమస్యల పరిష్కారానికి 'మీ భూమి- మీ పత్రం' కార్యక్రమానికి విశేష స్పందన వస్తోందని ఆర్డీవో లచ్చిరెడ్డి తెలిపారు. భూ సమస్యలపై తమను సంప్రదించాలని పిలుపునిచ్చారు.
మేడ్చల్ జిల్లా కీసర రెవెన్యూ డివిజన్ పరిధిలోని 100 గ్రామాల్లో 'మీ భూమి-మీ పత్రం' ద్వారా ప్రజల నుండి విశేష స్పందన వస్తోందని కీసర ఆర్డీవో లచ్చిరెడ్డి అన్నారు. రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన భూసమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి రికార్డులను పరిశీలించిన అనంతరం భూసమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తమను సంప్రదించాలని ఆర్డీఓ లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు.
యాంకర్: మేడ్చల్ జిల్లా కీసర రెవెన్యూ డివిజన్ పరిధిలోని 100 గ్రామాల్లో లో భూ సమస్యల పరిష్కారం కోసం మీ భూమి మీ పత్రం ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని, ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన భూసమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, రెవెన్యూ ఉద్యోగులంతా పగలనక రేయనక నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని కోణాలనుండి రికార్డులను పరిశీలించిన అనంతరం ఆ భూమిని పరిష్కరిస్తామని అన్నారు రు లో మొట్ట మొదటి సారిగా కీసర రెవెన్యూ డివిజన్ లో మీ భూమి మీ పత్రాలు జిల్లా కలెక్టర్ ఎం.వి రెడ్డి జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇ ఆదేశాలతో ఆర్డీవో లచ్చి రెడ్డి ఆధ్వర్యంలో లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. రెవెన్యూ శాఖలో సిబ్బంది కనిపించిన వాటిని అధిగమించి భూ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు ముందుకు వస్తున్నట్లు తెలిపారు ప్రజలకు ఏ సమస్య ఉన్నా తనను సంప్రదించాలని ఆర్డిఓ లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు.
బైట్: వి లచ్చి రెడ్డి (కీసర ఆర్డీవో)
Body:కీసర
Conclusion:కీసర