ETV Bharat / state

ఆధ్యాత్మికశోభ సంతరించుకున్న కూకట్​పల్లి శివాలయం - కూకట్​పల్లిలోకార్తీక మాసం ప్రత్యేక పూజలు

మేడ్చల్​ జిల్లా కూకట్​పల్లిలోని శివాలయాలు ఆధ్యాత్మికశోభను సంతరించుకున్నాయి. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని స్వామి వారికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కూకట్​పల్లిలో కార్తీక పౌర్ణమి వేడుకలు
author img

By

Published : Nov 12, 2019, 1:05 PM IST

కూకట్​పల్లిలో కార్తీక పౌర్ణమి వేడుకలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా కూకట్​పల్లిలోని శివాలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే ఆలయానికి చేరుకుని దీపారాధన చేశారు. అనంతరం పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించారు.

కూకట్​పల్లిలో కార్తీక పౌర్ణమి వేడుకలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా కూకట్​పల్లిలోని శివాలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే ఆలయానికి చేరుకుని దీపారాధన చేశారు. అనంతరం పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించారు.

Intro:TS_HYD_16_12_kartika pournami_ kukatpally _av_TS10010

kukatpally vishnu 9154945201


(. ) కార్తీక పౌర్ణమి సందర్భంగా కూకట్పల్లిలోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి భక్తులు ఉదయాన్నే ఆలయాలకు చేరుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి అభిషేకం లో పాల్గొన్నారు. పలు ఆలయాల్లో ప్రత్యేకంగా అభిషేకం చేసేందుకు అవకాశం కల్పించారు. శాతవాహన కాలనీ ఉమామహేశ్వర ఆలయం దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.


Body:ట్


Conclusion:ఫట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.