మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయానికి వేకువజామునే భక్తులు పోటెత్తారు. మహిళలు పరమేశ్వరునికి పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
- ఇదీ చూడండి : 'మనవడి ఆలోచన... అమ్మమ్మ అల్జీమర్స్‌కు పరిష్కారం'