ETV Bharat / state

మతం పేరుతో భర్త దూషణ.. పోలీసులకు భార్య ఫిర్యాదు.. - మల్కాజిగిరి పోలీస్ స్టేషన్

వరంగల్​కు చెందిన ఓ వ్యక్తి ఆరేళ్ల క్రితం మతాంతర వివాహం చేసుకున్నాడు. తన భర్త మతం పేరుతో దూషిస్తున్నాడని ఆ ఇల్లాలు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మతం పేరుతో దూషించిన భర్త..కేసు నమోదు
author img

By

Published : Sep 4, 2019, 8:50 AM IST

Updated : Sep 4, 2019, 11:48 AM IST

మేడ్చల్ జిల్లాలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణవేణి అలియాస్ షబానా, రఫీక్... మల్లికార్జున్ నగర్​లో నివాసముండేవారు. వరంగల్​కి చెందిన వీరు ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్​కి మకాం మార్చారు. గత 3 ఏళ్లుగా మల్కాజిగిరిలో ఉంటున్నారు. తరచుగా రఫీక్ కృష్ణవేణిని వేధించేవాడు. ఆ బాధలు భరించలేక... తన భర్త కులం పేరుతో దుషిస్తూ తనను చిత్ర హింసలకు గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, 498 సెక్షన్​ క్రింద కేసును బుక్ చేశామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రఫిక్ పరారీలో ఉన్నాడని సీఐ వెల్లడించారు.

మతం పేరుతో దూషించిన భర్త..కేసు నమోదు

ఇవీ చూడండి : యువతే లక్ష్యంగా గంజాయి సరఫరా

Intro:Body:

vyas

Conclusion:
Last Updated : Sep 4, 2019, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.