మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో హోంమంత్రి మహమూద్ అలీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి తెరాసకు ఓటు వేయాలని కోరారు. గత 60 ఏళ్లుగా వేసిన ఓట్లన్నీ అభివృద్ధి కోసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: తెలంగాణలో ప్రశాంతంగా జరిగితే.. ఏపీలో రచ్చ జరుగుతోంది..