లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక, తినడానికి తిండిలేక అల్లాడిపోతున్న వలస కూలీలను నిత్యం దాతలు ఆదుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా దేవరయాంజల్‌లోని 100 మంది వలసకూలీలకు సుదర్శన్ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిఒక్కరు తమకు తోచిన విదంగా వలసకూలీలను ఆదుకోవాల్సిన అవసరముందని సుదర్శన్ తెలిపారు.
ఇవీ చూడండి: కరోనా విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా లేదు: ఉత్తమ్